55కోట్లు హాంఫట్?
ఇది మరమ్మతుల్లో గమ్మత్తు. చేయని మరమ్మతుల్ని చేసినట్లుగా చూపి... కాసులు భోంచేసిన రాబందుల రెక్కల చప్పుడు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వెలుగుచూసిన అక్రమాల జబ్బు. ఈ జబ్బులో హాంఫట్ అయిన మొత్తం అక్షరాలా రూ.55 కోట్లు!
-- Delivered by Feed43 service
భామా విజయం
ఆస్కార్ బరిలో అందరి అంచనాలూ తారుమారయ్యాయి. కలెక్షన్ల వర్షం కురిపించిన 'అవతార్'ను వెనక్కు నెట్టి, చిన్న చిత్రం 'ద హర్ట్ లాకర్' 2010 ఏడాదికి ఉత్తమ చిత్రం పురస్కారం సాధించింది.
-- Delivered by Feed43 service
జిందాల్‌తో ఒప్పందం రద్దుచేయండి
విశాఖ జిల్లాలో బాక్సైట్ గనులను జిందాల్ కంపెనీకి అప్పగించడంపై శాసనసభలో విపక్షాలు ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోశాయి. ఆ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని ముక్తకంఠంతో నినదించాయి.
-- Delivered by Feed43 service
అల్ట్రా'మెగా' అన్యాయం!
విద్యుత్ కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్‌పై కేంద్రం వివక్ష చూపుతోంది. దక్షిణాది రాష్ట్రాల్లోనే అత్యధిక కరెంటు కొరతను ఎదుర్కొంటున్న మన రాష్ట్రాన్ని చిన్నచూపు చూసింది. సంగతి చూస్తామంటూ హెచ్చరించిన వారిని కనికరించింది.
-- Delivered by Feed43 service
ఆటోను ఢీకొన్న లారీ
రహదారిపై ఏర్పడిన చిన్న గుంతను ఆటో తప్పించే ప్రయత్నంలో నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 12 మంది అమాయకుల ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు.
-- Delivered by Feed43 service
కాంట్రాక్టు కోసం నేతల వీరంగం
రైల్వే కాంట్రాక్టుకు సంబంధించి.. అనంతపురం, కర్నూలు జిల్లాల ప్రజాప్రతినిధుల అనుచరులు సోమవారం ఇక్కడ ఘర్షణకు దిగారు. నిలువరించేందుకు ప్రయత్నించిన ఓ ఎస్‌ఐపైనా దౌర్జన్యానికి దిగారు.
-- Delivered by Feed43 service
లోక్‌సభలో అదే దాడి
మహిళా బిల్లు వ్యతిరేకులు లోక్‌సభలోనూ ప్రభుత్వంపై ఒంటికాలిపై లేచారు. సభాకార్యక్రమాలను స్తంభింపజేశారు. ఉదయం ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభంకాగానే ములాయంసింగ్ యాదవ్, లాలు ప్రసాద్, బీఎస్పీ సభాపక్ష...
-- Delivered by Feed43 service
అత్యాశ ముంచింది!
సున్నితమైనఅంశాలను పరిష్కరించడంలో యూపీఏ ప్రభుత్వం మరోసారి విఫలమైంది.మహిళా రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం విషయంలో మన్మోహన్ సర్కార్ మరోసారి చేదు అనుభవాన్ని రుచి చూసింది.
-- Delivered by Feed43 service
ఇంత వ్యతిరేకతను వూహించలేదు
మహిళా బిల్లును వ్యతిరేకించే పార్టీలు ఇంత హింసాత్మకంగా స్పందిస్తాయని తాము వూహించనే లేదని కేంద్ర న్యాయవ్యవహారాల శాఖా మంత్రి వీరప్ప మొయిలీ పేర్కొన్నారు. ఈ రోజు సభలో చోటు చేసుకున్న సంఘటన పట్ల...
-- Delivered by Feed43 service
అధికారాలిస్తే అజేయులే!
మహిళల్లో జన్మతహా సృజనాత్మకత, కార్యదక్షత ఉంటుందని ముఖ్యమంత్రి కె.రోశయ్య అన్నారు. వారికి తగిన ప్రోత్సాహమందించి, సముచిత అధికారాలు కల్పిస్తే సమాజాన్ని సమర్థంగా ముందుకు నడిపించగలరని చెప్పారు.
-- Delivered by Feed43 service
మహిళకు కోటా ఉండాల్సిందే
చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లకు శాసనసభ సంపూర్ణ మద్దతు తెలిపింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోమవారం సభలో మంత్రులు, శాసనసభ్యురాళ్లు, నేతలు మహిళల సమస్యలు, మహిళా సాధికారత
-- Delivered by Feed43 service
ఉద్యమిస్తే ప్రభుత్వం దిగి వస్తుంది
మహిళా రిజర్వేషన్ బిల్లుకు తాము మద్దతునిస్తున్నామని, అవసరమైతే బిల్లు ఆమోదం పొందేందుకు పోరాటం చేస్తామని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. మహిళలకు ఆస్తిహక్కు దక్కేలా చేసిందీ, స్థానిక సంస్థల్లో...
-- Delivered by Feed43 service
ఏటా నష్టం రూ.4 లక్షల కోట్లు
మహిళలను ఇంటికే పరిమితం చేయటం వల్ల మహిళలకన్నా ఆయాదేశాలే అధికంగా నష్టపోతున్నాయని ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ) స్పష్టం చేసింది. ఉద్యోగాల్లో స్త్రీల భాగస్వామ్యం తక్కువ ఉన్న
-- Delivered by Feed43 service
ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
ప్రశ్నపత్రాల లీకేజీకి, మాస్ కాపీయింగ్‌కు అవకాశంలేని విధంగా ఇంటర్ పబ్లిక్ పరీక్షలను నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి బలరామయ్య వెల్లడించారు.
-- Delivered by Feed43 service
నేడు చరిత్రాత్మక ఘట్టం!
జాతి యావత్తూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మార్చి ఎనిమిదో తేదీ రానే వచ్చింది. రాజ్యసభలో మధ్యాహ్నం 12 గంటల తర్వాత చరిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చను చేపట్టాలని న్యాయ మంత్రి వీరప్ప మొయిలీ...
-- Delivered by Feed43 service